Indian Navy New Dress: ఇండియన్ నేవీ అధికారులు, సైనికులు త్వరలో కోట్-ప్యాంట్ లేదా ఫార్మల్ వేర్లకు బదులుగా కుర్తా-పైజామా వంటి దేశీ దుస్తులను ధరించి నౌకాదళ మెస్‌లో నవ్వుతూ కనిపిస్తారు. వాస్తవానికి, ఇండియన్ నేవీ మెస్ ఎంట్రీ నిబంధనలను మార్చింది. దీని ప్రకారం ఇప్పటి వరకు కుర్తా-పైజామా ధరించి మెస్‌లోకి ప్రవేశించడంపై నిషేధం తొలగించింది. బ్రిటీష్ బానిసత్వ కాలం నాటి చిహ్నాలు, నియమాలను తొలగించి, సైనిక సంప్రదాయాలు, ఆచారాలను ‘భారతీయత’కు అనుగుణంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ చర్య తీసుకుంది.
పూర్తిగా చదవండి..Indian Navy New Dress: ఇండియన్ నేవీలో కొత్త డ్రెస్ కోడ్…కుర్తా-పైజామా…పూర్తి వివరాలివే..!!
ఇండియన్ నేవీ కొత్త డ్రెస్ కోడ్ తీసుకువచ్చింది. నావికులు ఇప్పుడు కొత్త దుస్తుల్లో కనిపించనున్నారు. నేవీలో ఇప్పటి వరకు పది డ్రెస్ కోడ్స్ ఉండగా..ఇప్పుడు 11వ డ్రెస్ కోడ్ ను చేర్చారు. భారత నావికులు ఇప్పుడు కుర్తా,పైజామా ధరించనున్నారు.
Translate this News: