Spy Bird: కర్ణాటకలో చైనా స్పై బర్డ్ కలకలం.. ఇండియన్ నేవీ కోసం పంపిందేనా!
కర్ణాటకలోని ఇండియన్ నేవీ స్థావరం సమీపంలో చైనా GPS ట్రాకర్‌తో కూడిన సముద్రపు పక్షి కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. దేశంలోనే అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కదంబ నావికా స్థావరం ఉన్న కార్వార్ తీరంలో ఈ పక్షి తిరుగుతుండటంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
/rtv/media/media_files/2026/01/10/new-naval-base-in-haldia-2026-01-10-21-44-40.jpg)
/rtv/media/media_files/2025/12/19/seegull-2025-12-19-06-50-51.jpg)