నేషనల్ 🔴Operation Sindoor Live Updates: ఆపరేషన్ సిందూర్ - లైవ్ పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టింది భారత్. తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దాడి ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. By Lok Prakash 07 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn