Cricket:మూడో టీ20లో దక్షిణాఫ్రికా చిత్తు..సీరీస్ సమం చేసిన భారత్
అంచనాలకు తగ్గట్టే భారత్ రాణించింది. వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి...భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి టీ20 మ్యాచ్ గెలిచి సీరీస్ ను సొంతం చేసుకుంది టీమ్ ఇండియా.
అంచనాలకు తగ్గట్టే భారత్ రాణించింది. వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి...భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి టీ20 మ్యాచ్ గెలిచి సీరీస్ ను సొంతం చేసుకుంది టీమ్ ఇండియా.
ప్రపంచకప్ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు సీనియర్ క్రికెటర్లు. ఆ భాద నుంచి బయటకు వచ్చి నార్మల్ అవుతున్నారు. ఫైనల్ మ్యాచ్ గురించి తొలిసారి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మనోభావాలను, సంఘర్షణను బయట పెట్టారు.
ఎవరెన్ని చెప్పినా ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అంతం అవడం లేదు. ఇరు వర్గాలు మంకు పట్టు పట్టుకుని కూర్చున్నాయి. వార్ ఆపడానికి ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. దీనికి భారత్ కూడా తన వంతు ఓటేసింది.
టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. స్టేడియం మొత్తాన్ని కప్పకపోవడం వల్లన మ్యాచ్ క్యాన్సిల్ అయింది. దీనిపై స్పందిస్తూ.. కనీసం మైదానాన్ని కప్పేందుకు కూడా దక్షిణాఫ్రికా బోర్డు వద్ద డబ్బులు లేవా..అంటూ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు.
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ తెలిసిందే కదా.. వరల్డ్ వైడ్ గా లక్షలాది మంది అభిమానులు విరాట్ సొంతం. క్రికెట్ లో మాత్రమే కాదు.. ఇతర రంగాల్లోనూ కోహ్లీ పేరు మార్మోగుతోంది. తాజాగా న్యాయ విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో కోహ్లీపై ఓ ప్రశ్న అడగడం విశేషం.
భారతప్రధాని నరేంద్రమోదీ మరోసారి ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ యొక్క గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్లో PM మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ లీడర్ గా గుర్తింపు పొందారు.
యువ టీమిండియా అదరగొట్టింది. అండర్-19 ఆసియాకప్లో శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన ఈ తొలి మ్యాచ్ లో విజయంతో భారత్ బోణీ కొట్టింది. ఏడు వికెట్ల తేడాతో యూత్ టీం ఘన విజయం సాధించింది.
ఎట్టకేలకు వాళ్ళిద్దరూ కలిసారు. దేశాల సరిహద్దులను చెరిపేసి ఒక్కటవబోతున్నారు. ఐదేళ్ళ నిరీక్షణ ఫలించి కోలకత్తాకు చెందిన సమీర్ ఖాన్...పాకిస్తాన్ యువతి జవేరియా పెళ్ళి చేసుకోబోతున్నారు. నిన్న ఇండియాకి వచ్చిన జవేరియా పెళ్ళి ముహూర్తం కోసం ఆరాటంగా ఎదురు చూస్తోంది.