Paris Olympics: ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత పురుషుల హాకీ జట్టు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 3-2తేడాతో ఓడించింది. భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుతం చేశాడు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 3-2తేడాతో ఓడించింది. భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుతం చేశాడు
దేశంలో ఫేక్ పోలీసు ముఠాలు రెచ్చిపోతున్నాయి. కాల్ గర్ల్స్, రేప్ కేసులు, డ్రగ్స్ బానిసలు, తదితర కేసుల్లో ఇరుక్కున్న వారే టార్గెట్‌గా అందినంత దోచేస్తున్నారు. ఫేక్ ఐడి కార్డ్స్, వాట్సప్ డీపీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
భారతీయులు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. సీన్ నది మీద భారత జెండా రెపరెపలాడింది. భారత క్రీడాకారులు బోట్లో పరేడ్ చేశారు.
పారిస్ ఒలింపిక్స్ ఇంకా అధికారికంగా మొదలవ్వనే లేదు కానీ మన ఆర్చర్లు మాత్రం శుభారంభాన్ని ఇచ్చారు. క్వాలిఫికేషన్ రౌండ్లో పురుషులు, మహిళల జట్టు రెండూ నాలుగో స్థానం దక్కించుకుని నేరుగా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.
పారిస్ ఒలింపిక్స్ సందడి మొదలైపోయింది. పతకాలే లక్ష్యంగా 117 మంది భారత క్రీడాకారులు ప్యారిస్‌లో ప్రాక్టీస్ షురూ చేశారు. ఈసారి ఎలా అయినా గత ఒలింపిక్స్ కన్నా ఎక్కువ మెడల్స్ సాధించాలని క్రీడాకారులు పట్టుదలగా ఉన్నారు. జూలై 25న ఆర్చరీ పోటీలతో భారత అథ్లెట్ల పోరాటం మొదలవనుంది.
పొరుగుదేశాలతో బంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్ అడుగులు వేస్తోంది. పొరుగుకే తొలి ప్రాధాన్యం విధానం కింద భారత్ పక్క దేశాలకు అభివృద్ధి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా తాజా బడ్జెట్ లో భారత ప్రభుత్వం పలు కేటాయింపులు జరిపింది. అ్యధికంగా భూటాన్‌కు రెండువేల కోట్లను కేటాయించారు.
గ్లోబల్ ఫైర్‌పవర్ అనే వెబ్ సైట్ ప్రపంచంలో శక్తివంతమైన మిలిటరీ దేశాల ర్యాంకింగ్స్ ను ఇటీవలె విడుదల చేసింది. వీటిలో అమెరికా అగ్రస్థానం దక్కించుకోగా, రెండు,మూడు స్థానాలలో రష్యా,చైనా నిలిచాయి. చిట్ట చివరి స్థానంలో భూటాన్ నిలిచింది. అయితే భారత్ స్థానమెంతో తెలుసా?
వచ్చే ఏడాది పాక్ లో జరగనున్న ఛాంపియన్ ట్రోఫీకి భారత్ వెళ్లే ప్రసక్తి లేదని ఇప్పటికే ICCకి తేల్చిచెప్పింది. శ్రీలంక, దుబాయ్ లో హైబ్రీడ్ మ్యాచ్ లు నిర్వహించాలని ICC ని కోరింది. నేడు శ్రీలంకలో జరిగిన ICC సలహా సమావేశంలోBCCI అభ్యర్థన పై చర్చించలేదని తెలుస్తోంది.