BIG BREAKING: అమృత్ సర్ లో మళ్లీ మోగిన సైరన్.. రెడ్ అలర్ట్!
భారత్, పాకిస్థాన్ ల మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. పాకిస్థాన్ తన కవ్వింపు చర్యలు వీడడం లేదు. తాజాగా సరిహద్దు రాష్ట్రాల్లోని జనావాసాలే లక్ష్యం గా పాక్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో అధికారులు పంజాబ్ లోని అమృత్ సర్ లో మళ్లీ రెడ్ అలర్ట్ ప్రకటించారు.