IPL 2024: జయ్ షా గారు.. ఈ మాత్రం దానికి అంతర్జాతీయ మ్యాచ్లు ఎందుకండి.. పీకేయండి!
రానున్న ఐపీఎల్ సీజన్ మొదటి నెలలో ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా జూన్లో జరగనున్న టీ20 వరల్డ్కప్ సెలక్షన్ ఉండనుందని బీసీసీఐ చెబుతోంది. జనవరి 11నుంచి జరగనున్న అఫ్ఘాన్ సిరీస్ ఎలాంటి క్లారిటీ ఇవ్వదని అంటోంది.