ఇండియాను చూసి భయపడిన పాక్.. దెబ్బకు విమానాలు బంద్..! | Pakistan Declares Emergency | RTV
తనకు ఇష్టమైన నటుడు బాలయ్య అని ఇండియా టుడే కాన్క్లేవ్లో నారా లోకేష్ తెలిపారు. ఇష్టమైన ప్రదేశం అరకు వ్యాలీ అని.. ఫేవరెట్ ఫుడ్ ఉలవచారు బిర్యానీ అని వెల్లడించారు.
మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు నెలలు గడచిన సందర్భంగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే నిర్వహించింది. మోదీ ప్రభుత్వమే ఇంకా టాప్ లో ఉందని సర్వేలో తేలింది. మరోవైపు కాంగ్రెస్ 100 సీట్ల అడ్డంకిని దాటుకుని దూసుకుపోతోందని చెప్పింది.