Latest News In TeluguParliament Security: పార్లమెంట్ లోపలి వెళ్లాలంటే ఎంత సెక్యూరిటీ దాటాలో తెలుసా? పార్లమెంట్ లో దాడి.. అని తెలిసిన వెంటనే దేశం మొత్తం నివ్వెరపోయింది. పార్లమెంటులో అనేక భద్రతా అంచెలు ఉన్నాయి. ఏఐ టెక్నాలజీ, ఫేస్ రికగ్నిషన్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివ్‌గా ఉన్నాయి. ఇన్నిటి మధ్య జరిగిన ఈ ఘటన పార్లమెంటు భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. By KVD Varma 14 Dec 2023 10:28 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంపార్లమెంట్ను కూల్చి భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ఖలీస్థాన్ ఉగ్రవాది ఖలీస్థాన్ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ.. తన హత్యకు కుట్రలు చేసిన భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటానంటున్నాడు. డిసెంబరు 13 లేదా ఆలోపే పునాదులతో సహా పార్లమెంట్‌ను కూల్చివేస్తామంటూ ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్’ అని రాసివున్న పోస్టర్ రిలీజ్ చేశాడు. By srinivas 06 Dec 2023 12:54 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn