Pakistan Spy Scandal: పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐకి ఇన్ఫర్మేషన్ లీక్.. హర్యానా స్టూడెంట్ అరెస్టు
హర్యానాకు చెందిన దేవేంద్ర అనే విద్యార్థి పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐకి డేటా లీక్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో అన్ని విషయాలను పాక్కు తెలియజేశాడని దర్యాప్తులో తేలింది. ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో పోలీసులు దేవేంద్రను అరెస్టు చేశారు.
/rtv/media/media_files/2025/05/17/WaT3nW8LfrdPPyq9dIFq.jpg)
/rtv/media/media_files/2025/05/15/TtxY0IkzImBUZqp3E1ri.jpg)