Army Soldier Murali Nayak Mother Goosebumps Words | మురళి అమ్మ మాటలు వింటే | Indian Pak War | RTV
గురువారం రాత్రి పాకిస్థాన్ 300-400 డ్రోన్లతో దాడులకు యత్నించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ సింగ్ తెలిపారు. ప్రార్థనా మందిరాలపై కూడా దాడులు చేసిందన్నారు.ఈరోజు జరిగే IMF సమావేశంలో పాకిస్థాన్‌కు సాయం చేయొద్దని కోరుతామన్నారు.
ఢిల్లీలో వార్ సైరన్ మోగింది. 15 నుంచి 20 నిమిషాల పాటు సైరన్ మోగింది. దాదాపు 8 కిలోమీటర్ల వరకు సౌండ్ వినిపించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో రక్షణశాఖ సన్నద్ధత చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
దేశ భద్రతకు సంబంధించిన ఆపరేషన్ వార్తలు కవరేజీ చేసేటప్పుడు సంయమనం పాటించాలని మీడియా సంస్థలకు కేంద్ర రక్షణశాఖ సూచించింది. సమాచారాన్ని లీక్ చేస్తే భద్రతా దళాల ప్రాణాలకు ముప్పు ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పింది.