వైజాగ్ లో యుద్ధ సైరన్ | India Pakistan War Tension | Pahalgam Attack Update | Vizag War Sound | RTV
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సరిహద్దుల్లో ఉగ్రకుట్న భగ్నమయ్యింది. అమృత్సర్ దగ్గర్లోని బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి.