మోదీతో రాహుల్ గాంధీ భేటీకి కారణం ఇదే | Rahul Gandhi Meet PM Modi Over Ind Pak War Updates | RTV
ప్రధాని మోదీ ఆదివారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) చీఫ్ అమర్ ప్రీత్ సింగ్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతా పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.