Pakistan Border: పాకిస్తాన్కు చుక్కలు చూపించడానికి.. ఇండియా ఎయిర్ డిఫెన్స్ గన్స్ కొనుగోలు
దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. 'మిషన్ సుదర్శన్ చక్ర'లో భాగంగా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి కీలకమైన జనావాసాలు, మత కేంద్రాల రక్షణగా ఆరు అత్యాధునిక AK-630 ఎయిర్ డిఫెన్స్ గన్ల కొనుగోలుకు టెండర్ జారీ చేసింది.
/rtv/media/media_files/2025/10/05/ak-630-30mm-2025-10-05-06-55-50.jpg)