ఇండియా నేపాల్ సరిహద్దు మూసివేత.. టిక్‌టాక్ వీడియోతో బార్డర్‌లో హై టెన్షన్
నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో చెలరేగిన మతపరమైన ఉద్రిక్తతలు ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ధనుషా జిల్లాలోని కమల మున్సిపాలిటీలో ఒక మసీదుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
/rtv/media/media_files/2026/01/10/chinese-woman-2026-01-10-14-33-38.jpg)
/rtv/media/media_files/2026/01/06/nepal-2026-01-06-15-47-45.jpg)