Asia Cup 2025: నేటి నుంచే ఆసియాకప్ టీ20 టోర్నీ.. ఎక్కడ, ఎప్పుడు చూడొచ్చంటే?
నేటి నుంచి ఆసియాకప్ టీ20 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీని భారత్లో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడొచ్చు. సోనీ లివ్ యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. తొలి మ్యాచ్ ఇవాళ రాత్రి 8 గంటలకు అఫ్గానిస్తాన్, హాంకాంగ్ మధ్య జరుగుతుంది.