Latest News In Telugu Independence Day Special Story: కొడుకును పణంగా పెట్టి...భగత్‌సింగ్ ను కాపాడిన బాబీ! మనకు భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ గురించి తెలుసు. కానీ వారి వెన్నంటే నిలబడిన బాబీ (వదిన) గురించి కొద్ది మందికే తెలుసు. భగత్‌సింగ్‌ను కాపాడటం కోసం తన కొడుకు ప్రాణాలనే పణంగా పెట్టిన విప్లవ వీరుల వదిన దుర్గావతీ దేవి గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి! By Bhavana 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జాతీయ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు-LIVE స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Independence Day 2024: మువ్వన్నెల జెండా రెపరెపలు.. ప్రధాని ప్రసంగంలో వికసిత్ భారత్ ఆకాంక్షలు! స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోట పై ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వికసిత్ భారత్ 2047 దిశగా భారత్ దూసుకుపోతోందని చెప్పారు. భారత ప్రస్థానం ప్రపంచానికి స్ఫూర్తి అని తెలిపారు. స్వాతంత్య్ర పోరాట యోధులకు దేశం రుణపడి ఉంటుందన్నారు By KVD Varma 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telugu Freedom Fighters: తొడగొట్టిన తెలుగు జాతి వీరులు.. బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించిన యోధులు! కొందరిది అహింసా మార్గం.. మరికొందరిది విప్లవ మార్గం.. ఆంధ్ర నుంచి ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు తమ జీవితాలను పణంగా పెట్టి, తర్వాతి తరాలు స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు పోరాడారు. వారి గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి. By Archana 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే.. షెడ్యూల్ ఇదే..! డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మొదటిసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉదయం 9.00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా చేబ్రోలు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. By Jyoshna Sappogula 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Independence Day 2024: మన జాతీయ జెండా ప్రత్యేకత ఇదే.. ప్రపంచంలోనే బెస్ట్! జాతీయ జెండాను.. 1947 జులై 22న స్వాతంత్ర్య భారతావని కోసం రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ జాతీయ జెండా నాటి నుంచి నేటివరకూ దేశప్రజల గుండెల్లో జాతీయస్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది. ఈ జెండా రూపకర్త తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య కావడం విశేషం. By Archana 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వైభవంగా జెండా పండగ.. ఎర్రకోటపై పతాకావిష్కరణ చేసిన ప్రధాని మోదీ దేశరాజధాని ఢిల్లీలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎర్రకోట దగ్గర కనుచూపు మేర మువ్వన్నెలు ముచ్చటగా సాక్షాత్కరిస్తున్నాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. అంతకు ముందు రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. By KVD Varma 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Independence Day 2024: పంద్రాగస్టు పండగ.. పదకొండోసారి ఎర్రకోట పై జెండా ఎగరేయనున్న ప్రధాని మోదీ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరికొద్దిసేపట్లో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని న్యూఢిల్లీ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. By KVD Varma 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Independence Day 2024: నేటి స్వాతంత్య్ర దినోత్సవ థీమ్ వికసిత భారత్ భారతదేశ ప్రజలందరికీ పండుగ రోజు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం.ప్రతీ భారతీయుడు గర్వంగా చెప్పుకునే రోజు ఇది.అందుకే ఈ వేడుకను పల్లె, పట్టణాలు, నగరాలు తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు.ప్రతీ ఏడాదీ ఒక థీమ్‌తో పండుగ చేసుకుంటారు. ఈసారి థీమ్ కు వికసిత భారత్ అని పేరు పెట్టారు. By Manogna alamuru 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn