AP : చంద్రబాబుకు భధ్రత పెంచిన కేంద్రం.. ఆ ప్రాంతాలను జల్లెడ పడుతున్న కమెండోలు!
టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం భధ్రత మరింత పెంచింది. రెండు బ్యాచ్ లుగా 24 మంది ఎస్పీజీ బ్లాక్ కాట్ కమెండోలను కేటాయించింది. టీడీపీ ఆఫీసు, కరకట్టలో చంద్రబాబు ఇళ్లు, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి కరకట్ట మార్గంతోపాటు చంద్రబాబు పయనించే తదితర ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.