హడావుడిగా ముంబై వెళ్లిన సాయి పల్లవి.. ఎందుకో తెలుసా?
స్టార్ నటి సాయి పల్లవికి సంబంధించి మరో బిగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు రణ్బీర్ కపూర్, నితీష్ తివారి కాంబోలో రాబోతున్న ‘రామాయణం’ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు రీసెంట్గా సాయి పల్లవి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది.