Crocodile: ఐఐటీ బాంబే క్యాంపస్‌లో భారీ మొసలి.. వీడియో వైరల్
ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాంపస్‌లోని రోడ్డుపై ఓ భారీ మొసలి సంచరించడం కలకలం రేపింది. స్థానికంగా ఉండే సరస్సు నుంచి అది బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
/rtv/media/media_files/2025/08/02/iit-bombay-student-dies-by-suicide-after-jumping-from-hostel-terrace-2025-08-02-20-35-35.jpg)
/rtv/media/media_files/2025/03/24/4Ok2zEgBTejyQBoxaTpk.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-17-1-jpg.webp)