Hydra: హైడ్రా అంటే హడల్.. ఆక్రమణదారులకు వణుకు పుట్టాల్సిందే!
హైదరాబాద్ లో భూఆక్రమణదారులను హైడ్రా హడలెత్తిస్తోంది. ఎక్కడ అక్రమ నిర్మాణం కనపడినా.. నిమిషాల్లో నేలమట్టం చేసేస్తోంది. ఐజీ రంగనాధ్ ను హైడ్రాకు సారధిగా నియమించింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో అసలు హైడ్రా ఏంటి?, దాని విధులు ఏంటి? అన్న వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.