జాబ్స్ ICSE, ISC 10, 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో డైరెక్ట్ రిజల్ట్స్! ICSE ISC పది, 12వ తరగతి ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. విద్యార్థులు https://results.cisce.org/ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. By Nikhil 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn