ICICI Bank : కస్టమర్ల సొమ్ము కాజేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు.. పెళ్లిలో ఉండగా పోలీసుల ట్విస్ట్..
వినియోగదారులు ఎంతో నమ్మకంతో బ్యాంకులో డిపాజిట్ చేసిన సొమ్మును ఓ బ్యాంక్ అధికారిణి తన సొంతానికి వాడుకుంది. అది కూడా ఒకటి రెండు వేలు కాదు ఏకంగా రూ.4.58 కోట్లు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోట ఐసీఐసీఐ బ్యాంక్లో చోటు చేసుకుంది.
/rtv/media/media_files/2025/08/09/icici-bank-minimum-balance-2025-08-09-21-00-55.jpg)
/rtv/media/media_files/2025/06/06/uys7cgpcEdTvlNneZtju.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bank-jpg.webp)