Rohit Sharma: 'తమ్ముడు.. పక్కకెళ్లి ఆడుకో..మా పరువు తియ్యకు..' తలకొట్టుకున్న లెజెండరీ ప్లేయర్!
టాస్ గెలవడం కాయిన్‌ను ప్రతిసారీ రోహిత్ దూరంగా పడేలా విసిరేశాడన్నా పాక్ మాజీ ప్లేయర్ సికిందర్ బఖ్త్ వ్యాఖ్యలపై లెజెండరీ క్రికెటర్ వసీం అక్రమ్ ఫైర్ అయ్యాడు. ఇలాంటి కామెంట్స్‌పై రియాక్ట్ అవ్వడానికి కూడా తాను ఇష్టపడనంటూ మండిపడ్డాడు.