Latest News In Telugu IND vs PAK: ఈ టీమిండియా తురుపు ముక్క ఆడడం ఫిక్స్ తమ్ముడు..! పాకిస్థాన్‌కు ఇక దబిడి దిబిడే..! టీమిండియా ఫ్యాన్స్‌కు శుభవార్త ఇది. వరల్డ్‌కప్‌లో భాగంగా రేపు(అక్టోబర్ 14) పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉంటాడని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. 99శాతం గిల్ పాక్‌పై పోరులో బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. గత శుక్రవారం శుభమన్‌గిల్‌కి డెంగీ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. By Trinath 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ind Vs Pak World Cup 2023:స్టార్ వచ్చేస్తున్నాడు...ఇషాన్, సిరాజ్ డౌటే. వరల్డ్‌కప్‌లో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో గెలిచి మంచి ఊపు మీదున్న టీమిండియా మరో రెండు రోజుల్లో పాకిస్తాన్‌తో తలపడడానికి రెడీ అవుతోంది. ఈ కీలక మ్యాచ్ కు భారత్ కు అదనపు ఉత్సాహం జత అవుతోంది. ఇప్పటివరకు డెంగ్యూతో టీమ్ కు దూరంగా ఉన్న స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చేశాడు. By Manogna alamuru 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ind vs Pak World Cup 2023:భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్...ఆసుపత్రులలో బెడ్స్ బుకింగ్ మరో రెండు రోజుల్లో వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు క్రేజీగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యక్షంగా చూడాలనుకున్నవాళ్ళు అందరూ వేలూ, లక్షలూ పెట్టి టికెట్లు ఇప్పటికే కొనేసుకున్నారు కూడా. అయితే ఇప్పుడు దీనికి మించిన వార్త మరొకటి తెగ వైరల్ అవుతోంది. అది వింటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. By Manogna alamuru 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: మాయదారి దోమలు.. డెంగీ బారిన పడ్డ లెజెండ్.. పాక్‌తో మ్యాచ్‌కు దూరం..! డెంగీ దోమలు క్రికెట్‌పై పగబట్టినట్టే కనిపిస్తున్నాయి. డెంగీ బారిన పడి ఇప్పటికే టీమిండియా ఓపెనర్ గిల్ కీలక మ్యాచ్‌కు దూరం అవ్వగా తాజాగా ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లేను కూడా డెంగీ దోమ కుట్టింది. జ్వరం రావడంతో బ్లడ్ టెస్ట్ చేయించుకున్న హర్షాకు డెంగీ పాజిటివ్‌గా తేలింది. దీంతో పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌కు హర్ష కామెంటరీ వినే అవకాశం లేదు. By Trinath 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: డెంగీని తన్ని తరిమేశాడా? గుజరాత్ గడ్డపై అడుగుపెట్టిన గిల్..! వైరల్ వీడియో.. డెంగీ బారిన పడ్డ టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ అహ్మదాబాద్‌లో అడుగుపెట్టాడు. అక్టోబర్ 14న మోదీ స్టేడియంలో పాక్‌తో ఇండియా తలపడనుంది. చెన్నై ఆస్పత్రిలో డిశ్చార్జ్ అయిన తర్వాత గిల్ జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లలేదు. డెంగీ నుంచి గిల్ క్రమక్రమంగా కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే గిల్ పూర్తిగా రీకవర్ అయ్యేవరకు గ్రౌండ్లో అడుగుపెట్టే ఛాన్స్ లేదని తెలుస్తోంది. By Trinath 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: స్టేడియంలోనే తన్నుకున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఇండియా,అఫ్ఘాన్ మ్యాచ్ సమయంలో ఏం జరిగిందంటే? ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో క్రికెట్ ఫ్యాన్స్ తన్నుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గొడవ ఎందుకు జరిగిందో రీజన్ ఇప్పటివరకు తెలియదు కానీ ఒక వ్యక్తిని రౌండ్ చేసి కొంతమంది కొట్టారు. అఫ్ఘాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ సమయంలో ఈ గొడవ జరిగింది. By Trinath 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: దటీజ్ విరాట్...నవీన్‌ను ట్రోల్ చేయొద్దని ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ నిన్నటి భారత్, ఆఫ్ఘాన్ మ్యాచ్ లో భారత్ స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్కు మధ్య గొడవ సద్దుమణిగింది. అంతేకాదు తన హంబుల్ అండ్ స్వీట్ గెస్టర్చ్స్తో ఇద్దరు ప్లేయర్లు అభిమానుల మనసును కూడా దోచుకున్నారు. అసలు ఏమైందంటే... By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: శభాష్ శార్దూల్.. ఆ క్యాచ్ పట్టడం చూస్తే మతిపోవాల్సిందే..! ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లో భాగంగా భారత్ తన రెండవ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో శార్దూల్ అద్భుత క్యాచ్ పట్టడంతో గుర్బాజ్ పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం శార్దూల్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Shiva.K 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohit sharma: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఏకంగా సచిన్ రికార్డునే లేపేసిన మొనగాడు..! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నాడు. అఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన రోహిత్ ఖాతాలో అదిరే రికార్డులు వచ్చి చేరాయి. ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రోహిత్ సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. ప్రపంచకప్‌లో హిస్టరీలో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా ప్లేయర్ కూడా రోహితే. By Trinath 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn