Latest News In Telugu IND vs AFG: బూమ్ బూమ్ బుమ్రా.. భలే వేశాడు భయ్యా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే? వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా వర్సెస్ అఫ్ఘానిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 50 ఓవర్లలో అఫ్ఘాన్ 8 వికెట్లకు 272 రన్స్ చేసింది. భారత్ బౌలర్లలో బుమ్రా 4వికెట్లు తీశాడు. అఫ్ఘాన్ బ్యాటర్లలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా రాణించారు. హష్మతుల్లా 88 బాల్స్‌లో 80 రన్స్ చేయగా.. అజ్మతుల్లా 69 బంతుల్లో 62 రన్స్ చేశాడు. By Trinath 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ World cup 2023: పని మూడు గంటలు.. జీతం రూ.2లక్షలు.. క్రికెట్ తెలిస్తే చాలు..! క్రికెట్ అంపైర్లుకు ఇటివలీ కాలంలో జీతాలు ఎక్కువగానే పెరిగాయి. ముఖ్యంగా ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ. 1.98 లక్షల ఫీజ్ అందుకుంటారు ఎలైట్ అంపైర్లు. ఇక ఇండియాలో అంపైర్ అవ్వాలంటే బీసీసీఐ పెట్టే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. లెవల్ 1, లెవెల్ 2 రెండు పరీక్షలను క్లియర్ చేయాలి. అభ్యర్థులు తప్పనిసరిగా మెడికల్ టెస్ట్‌కు హాజరు కావాలి. By Trinath 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World Cup 2023: భారత్-పాక్ మ్యాచ్‌కు బీసీసీఐ హడావుడి..ప్రత్యేక కార్యక్రమం ప్లానింగ్ భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఓ లెవల్ లో ఉంటుంది. దేశభక్తి ఏరులై ప్రవహిస్తుంది. భారతీయుల్లో ఎక్కడలేని ఉత్సాహం కట్టలు తెంచుకుని వచ్చేస్తుంది. అందులోను వరల్డ్‌కప్ అంటే ఇంక చెప్పనే అక్కర్లేదు. అక్టోబర్ 14న ఇండియా-పాక్ మ్యాచ్ ఉంది. అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ కు బీసీసీఐ హంగులద్దుతోందని సమాచారం. By Manogna alamuru 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023: పాక్ బౌలర్ల తుక్కు రేగొట్టిన సింహాలు.. తల బాదుకోవాల్సి వచ్చిందిగా..! పాకిస్థాన్‌పై శ్రీలంక భారీ స్కోరు చేసింది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 రన్స్ చేసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు కుశాల మెండీస్, సదీరా సెంచరీలతో దుమ్మురేపారు. మెండీస్ 77 బంతుల్లోనే 122 రన్స్ చేయగా.. సదీరా 89 బాల్స్‌లో 108 పరుగులు చేశాడు. By Trinath 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023: ఒక్క బంతికి 13 పరుగులు .. వన్డే ప్రపంచకప్‌లో అద్భుతం..! న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సాంట్నర్ అరుదైన ఫీట్ సాధించాడు. వన్ లీగల్ బాల్కి 13 రన్స్ చేశాడు. నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు క్రియేట్ అయ్యింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి లీడే బాల్ వేయగా.. అది కాస్త నో బాల్‌గా ప్రకటించాడు అంపైర్. ఆ బాల్ని స్టాండ్స్‌లోకి పంపించిన సాంట్నర్.. తర్వాత ఫ్రీ హిట్ బాల్ని కూడా సిక్స్‌గా మలిచాడు. By Trinath 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ind vs Pak: ఈ టీమిండియా మొనగాడు వస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే..! డెంగీ బారిన పడ్డ టీమిండియా యువ సంచలనం శుభమన్ గిల్ చెన్నై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ప్రస్తుతం అతని ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉందని తెలుస్తోంది. భారత్ జట్టుతో పాటు హోటల్లోనే గిల్ ఉన్నట్టు సమాచారం. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో గిల్ ఉన్నట్టు తెలుస్తోంది. రేపు(అక్టోబర్ 11) అప్ఘాన్‌తో మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండడంలేదు. అటు అక్టోబర్ 14న పాక్‌తో జరిగే మ్యాచ్‌లో గిల్ ఆడడంపైనా సందేహాలు రేకెత్తుతున్నాయి. By Trinath 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023: పాకిస్థాన్ లెజెండ్ అతి..! మాంసం తింటే మ్యాచ్‌లు గెలుస్తారా? మరి మీరేం గెలిచారు..? టీమిండియా క్రికెటర్లు బలంగా మారడానికి మాంసం కారణమని పాక్ లెజెండ్ షాహీద్ అఫ్రిది చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు భిన్నరకాలుగా చర్చించుకుంటున్నారు. అఫ్రిది అభిప్రాయం సరైనది కాదని కొంతమంది చెబుతుండగా.. లేదు లేదు కరెక్ట్‌గానే చెప్పాడని మరికొందరు అంటున్నారు. అయితే శాఖాహారం అయినా మాంసాహారమైనా ఫిట్నెస్ కోసమేనని.. నాన్‌వెజ్ తినే క్రికెటర్లు కంటే వెజ్ తినే కోహ్లీ ఫిట్‌గా ఉంటాడని.. అఫ్రిది మాటలు తింగరిగా ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. By Trinath 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: మాయదారి దోమ.. పాక్ మ్యాచ్‌కి టీమిండియా తురుము దూరం..! ప్చ్.. ఇలా జరిగిందేంటి? వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత శుక్రవారం డెంగీ పరీక్షల్లో యువ ఓపెనర్ గిల్‌కు డెంగీ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం చెన్నైలో చికిత్స పొందుతున్న గిల్ భారత్‌తో కలిసి ప్రయాణించడంలేదని బీసీసీఐ సెక్రటరీ జయ్షా ప్రకటించారు. అక్టోబర్ 11న అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌తో పాటు అక్టోబర్ 14న పాక్‌తో మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు. By Trinath 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs AUS: సమరానికి సై..భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా..నెగ్గేదెవరు..తగ్గేదెవరు..!! ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా 5సార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు అంటే ఆదివారం ఆస్ట్రేలియాతో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. By Bhoomi 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn