Latest News In Telugu Kohli Vs Pujara: చూడు తమ్ముడు.. జట్టు ముఖ్యం.. నీ సెంచరీ కాదు.. ఇది తెలుసుకో..! ఆటను త్వరగా ముగించడం చాలా అవసరం అంటూ విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా. సింగిల్స్ తియ్యకుండా, స్ట్రైక్ రొటెట్ చేయకుండా బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ లాంటి టోర్నీల్లో నెట్‌రన్‌రేట్ చాలా ముఖ్యమని.. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలంటూ కోహ్లీకి చురకలంటించాడు పుజారా. By Trinath 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: కోహ్లీ సెంచరీకి అంపైర్ హెల్ప్ చేశాడా? విరాట్ సెల్ఫిష్ బ్యాటింగ్ చేశాడా? బంగ్లాదేశ్‌పై జరిగిన పోరులో విరాట్ వన్డేల్లో 48వ సెంచరీ పూర్తి చేయగా.. కోహ్లీ బ్యాటింగ్ తీరుపై ట్విట్టర్లో విమర్శలు గుప్పిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సెంచరీ కోసం సింగిల్స్ తియ్యకపోవడం.. ఓవర్ చివరి బంతిని సింగిల్ తియ్యడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ బౌలర్ వైడ్ వేసినా అంపైర్ వైడ్ ఇవ్వలేదని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. By Trinath 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే ఈ ప్రపంచకప్ మనదే బ్రదరూ! వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై పోరులో సెంచరీ చేశాడు కింగ్ కోహ్లీ. దీంతో ఫ్యాన్స్ బ్రెయిన్లో 2011 ప్రపంచకప్ గుర్తొచ్చింది. అప్పుడు కూడా బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ చేశాడు.. ఆ ఏడాది ప్రపంచకప్ ఇండియానే గెలుచుకుంది. ఈ లాజిక్ ప్రకారం ఈ ఏడాది ప్రపంచకప్ కూడా భారత్‌నే గెలుస్తుందంటున్నారు ఫ్యాన్స్! By Trinath 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs BAN: సెంచరీతో కదం తొక్కిన కింగ్ కోహ్లీ.. బంగ్లా బొక్క బోర్లా..! కింగ్ కోహ్లీ మరోసారి మెరిశాడు. వన్డేల్లో 48వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై జరిగిన పోరులో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా సేట్ చేసిన 257 రన్స్ టార్గెట్‌ని టీమిండియా 41.3 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. By Trinath 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs BAN: నడ్డి విరిచారు..! టీమిండియా టార్గెట్ ఎంతంటే? బంగ్లాదేశ్ ఓ మోస్తరు స్కోరు సాధించింది. వరల్డ్‌కప్‌లో భాగంగా పూణే వేదికగా ఇండియాపై జరిగిన పోరులో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో తన్జిద్, లిట్టన్ దాస్ హాఫ్ సెంచరీలు చేశారు. మహ్ముదుల్లా 36 బంతుల్లో 46 రన్స్ చేసి జట్టు స్కోరును 250 దాటేలా చేశాడు. By Trinath 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs BAN: మరో సంచలనం నమోదవుతుందా? జాగ్రత్తగా ఆడకపోతే అంతే సంగతి బాసూ! ప్రపంచకప్‌లో భాగంగా పూణే వేదికగా టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ రెగ్యూలర్ కెప్టెన్ షకీబ్ ఉల్ హసన్ ఆడడంలేదు. నజ్ముల్ హొస్సేన్ శాంటో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇరు టీమ్‌ల తుది జట్ల వివరాల కోసం హెడింగ్‌పై క్లిక్ చేయండి By Trinath 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ కింగే.. ఈ లెక్కలే సాక్ష్యం బ్రదరూ..! ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ భారత్ జట్టును బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ గెలిపిస్తున్నాడు. ఫీల్డింగ్ ఇంపాక్ట్ లిస్ట్‌లో నంబర్-1 పొజిషన్లో ఉన్నాడు కోహ్లీ. 22.3 పాయింట్లతో కోహ్లీ ఫీల్డింగ్ ఇంపాక్ట్ ఉన్న ప్లేయర్లలో టాప్ లో ఉండగా.. తర్వాతి స్థానంలో జో రూట్ (నాలుగు క్యాచ్‌లు), డేవిడ్ వార్నర్ (ఐదు క్యాచ్‌లు) ఉన్నారు. భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ 14 ఫీల్డర్ల ఖాతాలో 14 క్యాచ్‌లు, 10 రన్స్ సేవ్ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. By Trinath 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohit Sharma: కొహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ.. ఐసీసీ ర్యాకింగ్స్లో సత్తా చాటిన హిట్‌మ్యాన్.. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీని తొలిసారిగా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకింగ్స్‌లో అధిగమించాడు. ఇక తొలి స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఉండగా... రెండో స్థానంలో ఇండియా యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఉన్నాడు. ప్రపంచ కప్ లో వరుసగా రెండు సెంచరీలతో చెలరేగిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ మూడో స్థానంలో నిలిచాడు. By B Aravind 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World Cup 2023 :మొన్న ఇంగ్లండ్, నిన్న సౌత్ ఆఫ్రికా...పసికూనలు అదరగొడుతున్నాయి. వన్డే క్రికెట్ ప్రపంచకప్ నెమ్మదిగా ఇంట్రస్టింగ్ అవుతోంది. పసికూనలు అనుకుంటున్న టీమ్‌లు ఛాంపియన్లను మట్టి కరిపిస్తున్నాయి. మొన్న ఇంగ్లాండ్‌ను ఆఫ్ఘాన్ మట్టి కరిపిస్తే నిన్న నెదర్లాండ్స్...సౌత్ ఆఫ్రికాకు షాక్ ఇచ్చింది. 38 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. By Manogna alamuru 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn