Latest News In Telugu Viral Video: క్రికెట్ వరల్డ్ కప్ వేదికలో పెను ప్రమాదం.. ఈదురుగాలులతో ఊడిపడిన బోర్డు! మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు వీచడంతో ఒక బోర్డు ఊడి ప్రేక్షకుల మధ్యలో పడింది. లక్నోలోని అటల్ బిహారీ వాజపేయి స్టేడియంలో దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది. By Trinath 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup: జట్టులో నలుగురు ఆటగాళ్లకు తీవ్ర జ్వరం, ఛాతిలో ఇన్ఫెక్షన్.. అసలేం జరుగుతోంది? దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే. పాపం దాయాది జట్టుకు ఏదీ కలిసి రావడంలేదు. వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు మందు పాక్‌కు గట్టి షాక్ తగిలింది. పాక్ జట్టులో నలుగురు ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ తీవ్ర జ్వరంతో పాటు ఛాతి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని సమాచారం. By Trinath 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: భయ్యా..ఇది రాసిపెట్టుకో.. విరాట్ కోహ్లీ నెక్ట్స్ బ్రేక్ చేయబోయే రికార్డు ఇదే..! అక్టోబర్ 19న పూణే వేదికగా టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో 77 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 26వేల రన్స్ పూర్తవుతాయి. మరోవైపు పూణే గడ్డపై కోహ్లీకి అద్బుతమైన రికార్డులున్నాయి. ఈ పిచ్‌పై 12 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 69.27 యావరేజ్‌తో 762 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలున్నాయి. By Trinath 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: హిట్‌మ్యాన్‌ని ఆపేదేవడు.. రోహిత్‌ను ఊరిస్తున్న మరో అరుదైన రికార్డు..! వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్ములేపుతున్నాడు. అఫ్ఘాన్, పాకిస్థాన్‌పై అద్భుత ఆటతో తన ఖాతాలో ఎన్నో రికార్డులు వేసుకున్న రోహిత్‌కు..మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌పై ఇండియా ఆడనుంది. 2015, 2019 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన రోహిత్ ఈ మ్యాచ్‌లోనూ వంద కొడితే ఒకే జట్టుపై వరుసగా మూడు ప్రపంచకప్‌ల్లో సెంచరీ చేసిన ప్లేయర్‌గా అవతరిస్తాడు By Trinath 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: నీకు దండం సామీ.. చేసింది చాలు.. ఇక తప్పుకో..! వరల్డ్‌కప్‌లో ఇండియాపై పాకిస్థాన్ ఓడిపోవడాన్ని పాక్ జట్టు మాజీలు తట్టుకోలేకపోతున్నారు. కెప్టెన్ బాబర్ అజామ్‌పై ఒకరి తర్వాత ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా షోయబ్ మాలిక్ ఈ లిస్ట్‌లో చేరాడు. బాబర్ అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయలేడని.. కెప్టెన్‌గా తప్పుకుంటేనే మంచిదని అభిప్రాయపడ్డాడు. By Trinath 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sachin Kumble: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. కుంబ్లే రికార్డు వెనుక కారణం సచినే.. ఎలాగో తెలుసా? ఇవాళ(అక్టోబర్ 17) 53వ ఒడిలోకి అడుగుపెట్టిన టీమిండియా క్రికెట్ దిగ్గజం అనిల్‌కుంబ్లేకు అభిమానులు విషెస్ చెబుతున్నారు. ఇదే సమయంలో కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో పాక్‌పై 10వికెట్లు తీసిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఈమ్యాచ్‌లో అనిల్ బౌలింగ్‌కు వెళ్లినప్పుడల్లా, సచిన్ కుంబ్లే నుంచి క్యాప్, స్వెటర్‌ను తీసుకుని అంపైర్‌కి ఇచ్చేవాడు. అలా చేసిన ప్రతీసారి కుంబ్లేకి వికెట్ దక్కింది. By Trinath 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: ఆ విషయంలో ఇండియానే బిగ్ బాస్.. ఈ సారి వరల్డ్‌కప్ మనదే భయ్యా! రీజన్ ఇదిగో.. వరల్డ్‌కప్‌లో టీమిండియా బౌలర్లకు సంబంధించిన ఆసక్తికర గణాంకాలు విడుదలయ్యాయి. ఇప్పటివరకు బెస్ట్ ఎకానమితో పాటు టోర్నిలో ఎక్కువ వికెట్లు తీసిన ఘనత భారత్ బౌలర్లదే. మూడు మ్యాచ్‌ల్లో 648 రన్స్ మాత్రమే ఇచ్చిన టీమిండియా బౌలర్లు 28 వికెట్లు తీశారు. 4.55 ఎకానమితో భారత్ బౌలర్లు దుమ్ములేపుతున్నారు. By Trinath 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా? వన్డే క్రికెట్ వరల్డ్‌కప్‌కు క్రేజీ తగ్గిందా? ఇంతకు ముందు ఉన్నంత హడావుడి ఇప్పుడు లేదా? క్రికెట్ నుచూసే జనాలు తక్కువ అవుతున్నారా...లేక వన్డే ఫ్మార్మాట్ ను చూడ్డానికి ఇష్టపడ్డం లేదా. ప్రస్తుం భారత్‌లో వన్డే ప్రపంచకప్ టోర్నీ జరుగుతోంది. మామూలుగా వరల్డ్‌కప్ అంటే ఎక్కడ లేని మోజు ఉంటుంది. అందులోనూ క్రికెట్ ను మతంగా భావించే ఇండియాలో అయితే మరీను. కానీ ఈ సారి పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. ఎక్కడా అసలు హడావుడే లేదు. మొన్న జరిగిన భారత్, పాక్ మ్యాచ్‌కి కూడా జనాలు అస్సలు స్పందించలేదు. కోట్లమంది జనాభా ఉన్న దేశంలో వ్యూస్ కేవలం లక్షల్లో ఉంది అంటేనే అర్ధమవుతుంది వరల్డ్‌కప్ ఎంత చప్పగా సాగుతోందో. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023: అదోక పీడ కల.. తలచుకుంటేనే ఏడుపు వస్తుంది.. ఈసారి కూడా అదే జరుగుతుందా? వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 19న ఇండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. దీంతో 90s కిడ్స్ 2007 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై ఇండియా ఓడిపోయిన మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇండియా బంగ్లాపై గెలిచినా ఇప్పటికీ ఆ ఓటమి అభిమానులను బాధపెడుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంకపై ఓడిపోయిన ఇండియా 2007వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజీలోనే ఇంటిముఖం పట్టింది. By Trinath 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn