NZ vs PAK: చిన్నస్వామిలో చిన్నపిల్లలని చేసి చితక్కొట్టారుగా.. పాక్‌ని దేవుడే కాపాడాలి!
పాకిస్థాన్‌పై కివీస్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 రన్స్ చేసింది. ఈ ప్రపంచ కప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర మరో సెంచరీ బాదాడు.