Virat Kohli Century : రికార్డుల మోత మోగించిన కింగ్ కొహ్లీ.. సచిన్ కంటే వేగంగా..
వరల్డ్ కప్ లో తన పుట్టినరోజు నాడు సెంచరీ చేసిన విరాట్ కోహ్లి ఆ సెంచరీతో 9 రికార్డులు మూటకట్టుకున్నాడు. సచిన్ కంటే వేగంగా వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు.
వరల్డ్ కప్ లో తన పుట్టినరోజు నాడు సెంచరీ చేసిన విరాట్ కోహ్లి ఆ సెంచరీతో 9 రికార్డులు మూటకట్టుకున్నాడు. సచిన్ కంటే వేగంగా వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు.
టీవీలో సచిన్ ఆట చూస్తూ పెరిగానని.. మనం ఎక్కడ నుంచి వచ్చామో అది మరిచిపోకూడదన్నాడు కోహ్లీ. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును సమం చేసిన కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.
గ్రెగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో తన సహచరులతో కలిసి నిలబడినందుకు బీసీసీఐ అధికారుల్లో కొందరు తనను వ్యతిరేకించారని.. అందుకే తనను కాకుండా ధోనీకి కెప్టెన్సీ అవకాశం వచ్చినట్లు చెప్పాడు యువీ. ధోనీతో తనకు క్లోజ్ ఫ్రెండ్షిప్ లేదని చెప్పుకొచ్చాడు.
Ind vs SA World Cup 2023 :టేబుల్ టాపర్స్ భారత్-సౌతాఫ్రికా మధ్య వరల్డ్ కప్ 2023 లీగ్ మ్యాచ్ కోల్ కతా లో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది
ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో నవంబర్ 5న జరగనున్న మ్యాచ్‌కు ఇద్దరు కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే ఆలోచనలో ఉంది టీమిండియా. పేసర్ బుమ్రా స్థానంలో అశ్విన్‌ను, రాహుల్ ప్లేస్‌లో ఇషాన్కిషాన్ను ఆడించే అవకాశం కనిపిస్తోంది.
బెంగళూరు చిన్నస్వామి వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఫకర్ జమాన్ సింగిల్ హ్యాండ్‌తో కొట్టిన సిక్సర్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. డక్‌వర్త్‌లుయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో గెలిచింది. 401 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన పాకిస్థాన్ 25.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 200 రన్స్ చేసింది. ఫకర్ జమాన్ 81 బంతుల్లోనే 126 రన్స్ చేశాడు.
ఢిల్లీ కొన్నిరోజులుగా విషగాలి గుప్పెట్లో చిక్కుకుంది. దీంతో బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెటర్లు తమ ప్రాక్టిస్ సెషన్‌ను రద్దు చేసుకున్నారు. నవంబర్ 6న అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరగనుంది. సెమీస్ రెస్లో నిలవాలంటే ఈ మ్యాచ్ శ్రీలంకకు ఎంతో కీలకం.
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర గర్ల్‌ఫ్రెండ్ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రచిన్ తన లవర్ ప్రమీలాను త్వరలోనే పెళ్లి చేసుకుంటాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.