AFG vs AUS : ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్.. ఆసీస్ కు షాకిస్తుందా?
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 273 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. సెదిఖుల్లా అటల్ (85), అజ్మతుల్లా ఒమర్జాయ్ (67) పరుగులు చేశారు.