IND vs NZ : టీమిండియాకు బిగ్ షాక్.... రోహిత్ శర్మకు గాయం !
న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడటం లేదని తెలుస్తోంది. పాక్ తో మ్యాచ్ లో రోహిత్ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్ కు గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడని సమాచారం.