Rohit sharma : రోహిత్ శర్మ ముందు భారీ రికార్డు.. ఒక్క సెంచరీ చేస్తే చాలు!
కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో చరిత్ర సృష్టించడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఇవ్వాళ ఆస్ట్రేలియాతో జరిగే చాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్లో ఒక్క సెంచరీ సాధించగలిగితే అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేయనున్నాడు రోహిత్ శర్మ.