High Court: ఐబొమ్మ రవికి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు
సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఎట్టకేలకు హైకోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ సీపీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఎట్టకేలకు హైకోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ సీపీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. రవి సినిమాలను పైరసీ చేయలేదని, సినిమాలు కొని వాటిని ఐ బొమ్మలో అప్లోడ్ చేశాడని పోలీసులు అంటున్నారు. సినిమా పైరసీ కేసులో అరెస్టయిన ఐ బొమ్మ రవిని విచారిస్తున్న సమయంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.