రేవంత్ సర్కార్ Vs స్మితా సబర్వాల్.. అసలేం జరుగుతోంది?
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో స్మితా సబర్వాల్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం వివాదం ముదురుతోంది. IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ పోలీసులనే ప్రశ్నించారు. వరుస ట్విట్లతో ఆమె రేవంత్ సర్కార్కు సవాల్ విసురుతున్నారు. దీంతో ప్రభుత్వం నెక్ట్ ఏం చేస్తోందో చూడాలి.