ఆమె అఘోరీ కాదు.. ఎవరో తెలుసా? నెట్టింట ఫోటోలు వైరల్..!
తాజాగా లేడీ అఘోరికి సంబంధించి సోషల్మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఒకప్పుడు అఘోరాగా ఉండి.. ఇప్పుడు అఘోరిగా మారినట్లు ఫోటోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఆ ఫోటో అఘోరికి సంబంధించినదేనా.. లేక ఇంకెవరిదైనానా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
షేర్ చేయండి
Lady Aghori: అఘోరీ ఇంటి వద్ద హైటెన్షన్.. పోలీసుల లాఠీచార్జ్
అఘోరీ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అఘోరీని చూసేందుకు వేలాదిగా జనం తరలివస్తున్న వస్తున్నారు. అఘోరీ ఇంటికి 100 మీట్లర్ల దూరంలోనే పోలీసులు వారిని ఆపేస్తున్నారు. ఇక ఆమెను కలిసేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు తెలుస్తోంది.
షేర్ చేయండి
కాసేపట్లోనే అఘోరీ🛑LIVE : High Tension At Lady Aghori Naga Sadhu House | Kuchanpalli | Siddipet | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2024/11/01/cziQqgOOTt15m1meCTL5.jpg)
/rtv/media/media_files/2024/11/01/PREXkHhxtx7PI2ZHnbvS.jpg)
/rtv/media/media_files/2024/10/31/ld8ETzCd8MsMDC3aE4XE.jpg)