Hydra Demolitions : మరోసారి హైడ్రా కూల్చివేతలు....గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు నేలమట్టం
కొంతకాలంగా నిశ్చబ్ధంగా ఉన్న హైడ్రా మరోసారి బుసకొట్టింది. శేరిలింగంపల్లి మండలంలో అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతలు చేపట్టింది. గచ్చిబౌలి పోలీసు స్టేషన్కు ఎదురుగా ఉన్న సంధ్యా కన్వెన్షన్ మినీ హాల్, ఫుడ్కోర్ట్లను హైడ్రా కూల్చివేసింది.