HMDA: హైదరాబాద్‌లో మరో మూడు స్కైవాక్‌లు.. ఎక్కడంటే ?
హైదరాబాద్‌లో మరో మూడు కొత్త స్కైవాక్‌లు రానున్నాయి. అల్విన్‌కాలనీ చౌరస్తా, మియాపూర్, ఆరాంఘర్ కూడళ్ల వద్ద వీటిని నిర్మించనున్నారు.ఇందుకోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి పర్మిషన్ రాగానే పనులు ప్రారంభించనున్నారు.
/rtv/media/media_files/2025/03/03/FKI3slDwIZXROjfequB7.jpg)
/rtv/media/media_files/2024/12/10/6sXDsjV2h413uAkTJHHH.jpeg)