Crime News : సరూర్ నగర్ లో భర్తను లేపేసిన భార్య...నిద్రలోనే పోయాడని...
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరాం నగర్ జెల్లెల శేఖర్ తన భార్య చిట్టితో కలిసి నివాసం ఉంటున్నారు. చిట్టీ కొంత కాలంగా మరో వ్యక్తితో వివాహేతర బంధం కొనసాగిస్తోంది. దీంతో మొగున్ని వదిలించుకోవాలనుకున్న చిట్టీ తన ప్రియుడుతో కలసి భర్తను హతమార్చింది.
/rtv/media/media_files/2025/09/29/telangana-bathukamma-enters-guinness-world-records-2025-09-29-18-50-08.jpg)
/rtv/media/media_files/2025/08/29/hyd-murder-2025-08-29-19-13-02.jpg)
/rtv/media/youtube_thumbnails/vi/FLxJK1QfhdA/maxresdefault.jpg)