Telangana: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక?
నేడు బీఆర్ఎస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ఎల్పీ నేగా కేసీఆర్ను ఎన్నుకోనున్నారు. కాంగ్రెస్కు ధీటైన సమాధానం చెప్పాలంటే.. కేసీఆర్ అసెంబ్లీలో ఉండాలని మెజార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.