Hyderabad Murder: తన మరదలిని ప్రేమించిన యువకుడిని చంపిన బావ
TG: తన మరదలిని ప్రేమిస్తున్న ఉస్మాన్ అనే యువకుడిని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు అజాజ్. అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన బెంగంపేటలోని పాటిగడ్డ ప్రాంతంలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.