పాల ట్యాంకర్ లో 72 లక్షల గంజాయి.. | Ganja Trafficking In Oil Tanker | Asifabad District | RTV
తనను దూరం పెడుతున్నాడనే కోపంతో ప్రియుడిని గంజాయి కేసులో అరెస్ట్ చేయించేందుకు కుట్ర పన్నింది ఓ యువతి. అయితే, పోలీసుల విచారణలో నిజం తెలియడంతో యువతిని, ఆమె స్నేహితులు ఆరుగురిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.