Mimicry Artist Shiva Reddy: గణేశ్ నిమజ్జనం వేళ.. RTV స్టూడియోలో శివారెడ్డి సందడే సందడి!
RTV స్టూడియోలో ప్రముఖ కమిడియన్ శివారెడ్డి(Mimicry Artist Shiva Reddy) హంగామా చేశారు. వినాయాక చవితి సందర్భంగా RTV స్టూడియోని ఓపెన్ చేసిన ఆయన తన మిమిక్రీతో అందరిని అబ్బురపరిచారు.