Biryani : రంజాన్ మాసంలో బిర్యానీని తెగ లాగించిన హైదరాబాదీలు.. ఎన్ని లక్షల ప్లేట్లో తెలుసా?
రంజాన్ మాసం సందర్భంగా బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ టాప్ లో ఉన్నట్లు స్విగ్గీ తెలిపింది. కేవలం నెల రోజుల్లో 10 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. ఇటు బిర్యానీతో పాటు రంజాన్ స్పెషల్ అయిన హాలీమ్ కూడా నగరవాసులు తెగ తిన్నట్లు తెలుస్తుంది.