HYD Software Employee Suicide: అయ్యో బిడ్డా.. నెలకు రూ.2లక్షల జీతగాడు.. లవర్ వదిలేసిందని సూసైడ్
వాలివేటి హితేష్ అనే 29 ఏళ్ల యువకుడు అతి చిన్న వయస్సులోనే ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రోగ్రాం మేనేజర్‌గా పని చేస్తున్నాడు. నెలకు రూ.2లక్షల జీతం తీసుకుంటున్నాడు. కానీ తన లవర్ బ్రేకప్ చెప్పడంతో HYD రాయదుర్గంలోని ల్యాంకో హిల్స్ అపార్ట్‌మెంట్స్‌లో ఉరేసుకున్నాడు.
/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
/rtv/media/media_files/2025/07/18/hyderabad-software-employee-incident-2025-07-18-12-50-50.jpg)