ఆంధ్రప్రదేశ్ Crime: పోర్న్ సినిమాల్లాగా చేయాలంటూ భార్యపై ఒత్తిడి.. అత్తా, మరిది సైతం అదనపు కట్నంతోపాటు తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భార్య పట్ల దారుణంగా వ్యవహరించాడు ఓ వ్యక్తి. పోర్న్ సినిమాల్లోలాగే చేయాలంటూ ఆమెను టార్చర్ చేశాడు. ఇందుకు అతని తల్లి, తమ్ముడు వత్తాసు పలికారు. నిందితులపై విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn