ఉరేసుకుంటున్న భార్యను వీడియో తీసిన భర్త.. చివరికి ఏమైందంటే
భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రసూల్ తన భార్య ఉరేసుకుంటున్న సమయంలో మరింత రెచ్చగొడుతూ సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తూ క్రూరంగా ప్రవర్తించాడు. చివరికి అతను జైలు పాలవగా పిల్లలిద్దరూ అనాథలయ్యారు.
/rtv/media/media_files/2024/12/13/mLsEc32RlWSdLuFaZuHv.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-13T141336.043-jpg.webp)