Population: ఆ దేశంలో నలుగురు పిల్లలు ఉంటే ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు
ఐరోపాలో హంగేరీ దేశం జననాల క్షీణత సమస్య ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. కనీసం నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు జీవతాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది.