Srishti Test Tube Baby Center : స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్... రాత్రికిరాత్రే అంతా మాయం
స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జయవాడలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ను అనుమతి లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. దీంతో ఫెర్టిలిటీ సెంటర్ను రాత్రికి రాత్రే ఎత్తేశారు.