Srisaila Devasthanam : శ్రీశైలంలో ఘనంగా ఉగాది బ్రహ్మోత్సవాలు....శివనామస్మరణతో మారుమోగిన శ్రీగిరులు
ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తుల శివనామస్మరణతో శ్రీగిరులు మారుమోగుతున్నాయి. రధోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.